అందాల ముద్దుగుమ్మ విద్యా బాలన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  విద్యా బాలన్ బాలీవుడ్ సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  మరీ ముఖ్యంగా విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'  సినిమా ద్వారా ఇండియా  వైడ్ గా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది,  ఇలా డర్టీ పిక్చర్ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విద్యా బాలన్ ఎక్కువ శాతం లేడి ఓరియెంటెడ్ సినిమా లలో నటిస్తూ వస్తుంది.  అందులో భాగంగా విద్యా బాలన్ ఇప్పటికే అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును  సంపాదించుకుంది,  ఇది ఇలా ఉంటే విద్యా బాలన్ తాజాగా జల్సా సినిమాలో నటించింది.

విద్యా బాలన్ నటించిన జల్సా సినిమా మార్చి 18 వ తేదీన 'ఓ టి టి'  ద్వారా  విడుదల కాబోతుంది, ఇది ఇలా ఉంటే విద్యా బాలన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. విద్యా బాలన్ కు ఇన్ స్టా లో ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు, తాజాగా  విద్యా బాలన్ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో   ఏదైనా అడగండి లేదా ఏమైనా చెప్పండి  అనే సెషన్‌ ను నిర్వహించింది.  ఈ సెషన్‌ లో భాగంగా ఒక యూజర్‌ మీరు హాట్‌ ఫొటో షూట్‌ లు ఎందుకు చేయకూడదు..? అని ప్రశ్నించాడు, అందుకు విద్యా బాలన్ వాతావరణం వేడిగా ఉంది,  నేను షూటింగ్ ను చేస్తున్నాను. ఇది హాట్‌ ఫొటో షూట్‌ కాదా... అని విద్యా బాలన్ గట్టి కౌంటర్ ఇచ్చింది, ఇలా విద్యా బాలన్ తాజా సెషన్‌ లో తన హాట్ ఫోటో షాట్ గురుంచి అడిగిన నెటిజన్ కు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: