అందాల నటి పార్వతి మెల్టన్(parvathi melton) కి పెద్దగా ఇండస్ట్రీలో హిట్స్ ఏమీ లేకపోయినా కానీ తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ మనసుల్ని అయితే గెలుచుకుంది.


భామ ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా అనేక ఇండస్ట్రీలలో పనిచేసి తన అందాలను ఆరబోసిందిట.. ఈ అందాల భామ పెళ్లి 2012లో జరిగిందని తెలుస్తుంది.పెళ్లి తర్వాత ఒక్క సినిమా మాత్రమే చేసింది పార్వతి మెల్టన్. ఆ సినిమా ప్రొడ్యూసర్ సినిమాని భారీగా నిర్మించి ఇంగ్లీష్ సహా అన్ని భాషల్లో విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదట.


అయితే పార్వతి మెల్టన్ ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తను ఇండస్ట్రీ లో పడ్డ కష్టాలన్నీ చెప్పి తెగ బాధపడి పోయింది. పార్వతి మెల్టన్ ఇండియన్(indian) కాదు ఆమె అమెరికన్ సిటిజన్. ఒక పెద్ద డైరెక్టర్ మరియు పెద్ద హీరో ఇద్దరు కలిసి మీకు తెలుగు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఒప్పించడంతో ఆమె అమెరికా ని వదిలి తెలుగు ఇండస్ట్రీలో వాలిపోయిందట.అయితే సదరు డైరెక్టర్ కానీ,హీరో కానీ తనను వాడుకొని ఎలాంటి చాన్స్ లు ఇవ్వకుండా వదిలేశారని చెప్పుకొచ్చింది.. వాళ్ల అవసరం మొత్తం తీరాక ఫోన్ కూడా ఎత్తడం మానేశారట ఆ ఇండస్ట్రీ పెద్దలు.


ఇండస్ట్రీ పెద్దల కు తన అందాలే కావలిసివస్తే అమెరికా(amerika)లోనే ఇచ్చేదాన్ని, కానీ ఆ పని కోసం మొత్తం నా జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని ఆమె బాధ పడిందట. వారే కానీ ఇలా తనని సినిమాలు అని ప్రలోభ పెట్టకుండా ఉండుంటే అమెరికాలో ఇప్పటికే డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ రెండుచేతులా సంపాదించేదట పాపం ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు పార్వతి మెల్టన్ పెళ్లి చేసుకొని తన భర్త స్వచ్ఛమైన ప్రేమను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చిందట పార్వతి మెల్టన్. మరి ఇన్ని అందాలు ఉంటే అలాంటి కష్టాలు అయితే తప్పవు గా మరి. అందుకే పాపం ఈ హీరోయిన్ ని అన్ని కష్టాలు వెంటాడాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: