సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు  కానీ వారిలో కొంత మందికి మాత్రమే నటించిన మొదటి సినిమా తోనే ఫుల్ క్రేజ్ అలాగే అదిరిపోయే విజయం బాక్సాఫీస్ దగ్గర లభిస్తుంటాయి. 

అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ మరియు మంచి విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మ లలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. రష్మిక మందన మొదటి మూవీ తోనే అదిరిపోయే క్రేజ్ ను మరియు  సూపర్ హిట్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకుంది. 

ఆ తర్వాత నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాల ద్వారా ఎన్నో విజయాలను కూడా బాక్స్ ఆఫీసు దగ్గర అందుకుంది. ఇలా ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు రష్మిక మందన కు లభించడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ప్రస్తుతం రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది.  

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న రష్మిక మందన తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా రష్మిక మందన తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎరుపు రంగులో డిఫరెంట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించి , తన హాట్ హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ తెచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: