తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ నటీమణులలో ఒకరు అయిన ఈషా రెబ్బ గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోయిన్ గా మరియు ఇతర పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. 

ఈషా రెబ్బ కేవలం మూవీ లలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో  కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. త్రీ రోజెస్ వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్ పుత్ , పూర్ణ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఈషా రెబ్బ కు మంచి గుర్తింపు లభించింది. ఇలా మూవీ ల ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో ఎప్పటి కప్పుడు పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా అప్పు డప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈషా రెబ్బ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఈషా రెబ్బ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని జ్ తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: