జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీలలో వర్ష ఒకరు. వర్ష సినిమాల్లో నటించి ఉంటే మంచి హీరోయిన్ అయ్యేవారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే వర్ష ఇమ్మాన్యుయేల్ జోడీకి ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ జోడీపై ఒకరిపై ఒకరు ప్రేమను ప్రదర్శించుకునే తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో వర్ష చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. అమ్మ నా కోడలా పేరుతో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే వర్ష తన లవ్ స్టోరీ గురించి చెబుతూ తాను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నానని అయితే గత మూడు నాలుగు నెలల నుంచి నేను తను సరిగ్గా మాట్లాడుకోవటం లేదని తెలిపారు.

నేనేదైనా తప్పు చేసి ఉంటే సారీ అని వర్ష కామెంట్లు చేశారు. అయితే వర్ష ఈ కామెంట్లు ఇమ్మాన్యుయేల్ గురించి చేశారా? లేక మరో వ్యక్తి గురించి చేశారా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే. శ్రీ విష్ణు ఈ ఎపిసోడ్ కు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అల్లూరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ విష్ణు ఈ షోకు హాజరయ్యారని తెలుస్తోంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ఈ షోను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వర్ష సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండగా సినిమాలపై వర్ష ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది. వర్షను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: