టాలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నే అనేకమైన సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కమల్ హాసన్.ఇదిలావుంటే ఇటీవల 'విక్రమ్‌' సూపర్‌ హిట్‌తో మరోసారి ఫామ్‌లోకి వచ్చారు కమల్‌ హాసన్‌. అయితే చాలా కాలం తర్వాత బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు.ఈఇకపోతే కమల్ హాసన్  తన ఇన్నేళ్ల కెరీర్‌ ఒకెత్తు, ఈ సినిమా ఒక్కటి ఒకెత్తు అనేంత పేరు తీసుకొచ్చింది విక్రమ్‌. అంతేకాదు ఈయన నటించిన ఈ సినిమా ఆర్థికంగా కమల్‌ హాసన్‌ స్థిరపడేలా చేసింది.

అయితేటాలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్  నటించిన 'విక్రమ్‌’ సూపర్‌ హిట్‌తో మరోసారి ఫామ్‌లోకి వచ్చారు కమల్‌ హాసన్‌.ఇక ఈ సినిమా  చాలా కాలం తర్వాత బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు.అయితే తన ఇన్నేళ్ల కెరీర్‌ ఒకెత్తు, ఈ సినిమా ఒక్కటి ఒకెత్తు అనేంత పేరు తీసుకొచ్చింది ఈ సినిమా.ఇక  ఈ సినిమా తీసుకొచ్చిన ఆదాయంతో 'అప్పులు తీర్చేస్తా, నచ్చిన ఫుడ్‌ తింటా, స్నేహితులకు కొంత హెల్ప్‌ చేస్తా' అని చెప్పుకున్నారు కమల్‌ హాసన్‌. అయితే ఈ సినిమా విజయంతో తన పారితోషికం కూడా బాగా పెంచేశారట టాలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ .ఇదిలా వుండగా ఇప్పుడు తన కొత్త సినిమా 'ఇండియన్‌ 2' కోసం

 దాదాపు 150 కోట్ల రూపాయలు (అన్ని ఒప్పందాలు కలుపుకొని) తీసుకుంటున్నారీ హీరో. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో ఒక హీరోకు చెల్లిస్తున్న అధిక మొత్తం ఇదేనని ఇండస్ట్రీ వాసులు చెబుతున్నారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్‌ సినిమా  సక్సెస్‌ను కమల్‌ ఇలా ఎన్‌క్యాష్‌ చేసుకున్నారని వారంటున్నారు.అంతేకాదు కోలీవుడ్‌లో ప్రస్తుతం అత్యధికంగా రజినీకాంత్‌ 110 నుంచి 120 కోట్ల రూపాయలు, విజయ్‌ దాదాపు 130 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.ఇక  'ఇండియన్‌ 2' చిత్రం ద్వారా వారందరినీ దాటేశారు కమల్‌..!!

మరింత సమాచారం తెలుసుకోండి: