సౌత్ సినిమా పరిశ్రమ నుంచి ప్రేక్షకులను అలరించే సినిమాలో ఎన్నో వస్తున్నాయి. ఇప్పటిదాకా చాలా సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాగా వాటిలో సౌత్ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను అలరించాయని చెప్పవచ్చు. ఆ విధంగా ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమ నుంచి రాబోయే కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. వాటిలో ముందుగా ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది మొదట్లో సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఆ తర్వాత తెలుగు సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మరొక సినిమా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమా. ఇంకా టైటిల్ నిర్ణయించనీ ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ఇప్పటినుంచే కసరతులు చేస్తుంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తుందని చేస్తున్నారు.

అంతేకాకుండా పొన్నియాన్ సెల్వన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు మణిరత్నం ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగాన్ని కూడా వచ్చే ఏడాదిని విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఆ విధంగా దక్షిణాది సినిమా పరిశ్రమ నుంచి ఈ సినిమాలో మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసి విజయాన్ని అందుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. ఏదేమైనా పాన్ ఇండియా సినిమాలను అభిమానులు మెచ్చే సినిమాలను విడుదల చేయటంలో సౌత్ సినిమాలకు తిరుగు లేదని చెప్పాలి. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు పోటీ పడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రీసెంట్ గా విడుదలైన కాంతారా సినిమా యొక్క కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇది కూడా కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన సినిమానే కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: