అక్కినేని హీరో ల్లో సుశాంత్ ఒకరు.. ఈయన అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. సుశాంత్ కెరీర్ స్టార్టింగ్ నుండే కమర్షియల్ బ్రేక్ రాలేదు.
ఈయన కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు దశాబ్దం అయినా ఈయనకు హీరోగా బ్రేక్ రాకపోవడంతో ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించాడు. ప్రెజెంట్ ఈయన సోలో హీరోగా నటిస్తూనే మరో హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

సెకండ్ హీరోగా అయినా క్యారెక్టర్ ఆరిస్టు గా అయి నా ఇతర హీరోల సినిమాల్లో నటిం చేందుకు ఓకే చెప్తున్న సుశాంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకు లను ఆకట్టు కుంటూ దూసుకు పోతున్నాడు. ఇప్పుడిప్పుడే మంచి క్యారెక్టర్స్ రావడం తో అన్నిటికి ఒక చెబు తున్నాడు. ఇదిలా ఉండగా సుశాంత్ తాజా గా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు.

ఈయన లుక్ ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది. సుశాంత్ న్యూ లుక్ ను చూసి అక్కి నేని ఫ్యాన్స్ ఒక పక్క సంతోషం గా ఉన్న మరోపక్క బాధ పడుతున్నారు. హీరోగా అన్ని క్వాలిటీలు ఉన్న తమ హీరోకు సక్సెస్ దక్కడం లేదు అని బాధ ను వ్యక్తం చేస్తు న్నారు. ఈ ఫోటోను నెట్టింట తెగ వైరల్ చేస్తు న్నారు. ఇక ప్రెజెంట్ సుశాంత్ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు.

మాస్ రాజా రవితేజ ''రావణాసుర'' సినిమా లో కూడా సుశాంత్ కీలక రోల్ లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా సుశాంత్ సత్తా చాటు తాడా లేదా వేచి ఉండాల్సిందే.. రావణాసుర సూపర్ హిట్ అయితే సుశాంత్ మరింత బిజీ అవ్వడమే కాదు వరుస అవకా శాలు అందుకుని దూసుకు పోవడం ఖాయం అని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: