చిరంజీవి క్రియేట్ చేసిన మెగా అనే బ్రాండ్ నుంచి ఇండస్ట్రీకి దాదాపు అర డజనుకు పైగా హీరోలు పరిచయమయ్యారు అని చెప్పాలి. ఇక వీరిలో అందరూ కూడా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం స్టార్ హీరోల రేంజ్ లోనే కొనసాగుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా ఒకరు అని చెప్పాలి.


 ముకుంద అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ తేజ్ తొలి సినిమాతోనే హిట్టు కొట్టాడు. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలో నటించాడు. ఇక ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక గద్దల కొండ గణేష్ సినిమాతో మాస్ హీరోగా మారిపోయి ప్రేక్షకులకు పూనకాల తెప్పించాడు. అన్ని రకాల జోనర్ లను టచ్ చేస్తూ విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు తన కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్లతో నటించి డీప్ రొమాన్స్ కూడా చేశాడు.


 కానీ లావణ్య త్రిపాఠి తో వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుంది అన్న వార్త మాత్రం అతని కెరియర్ ని ఇంకా వెంటాడుతూనే ఉంది అని చెప్పాలి. లావణ్య త్రిపాఠి తో పెళ్లి వార్త బయటికి వచ్చిందో లేదో ఇక వరుణ్ తేజ్ కెరియర్ లో అన్ని సినిమాలు ఫ్లాప్ గా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ అభిమానులకు నచ్చడం లేదట. అయితే ఈ విషయంపై ఇక వరుణ్ పెదనాన్న చిరంజీవి కూడా కోపంగానే ఉన్నారట. ఒక రూమర్ వచ్చినప్పుడు ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చి చెరిపేయాలి.. కానీ దానికి ఆజ్యం పోసినట్లు మనం బిహేవ్ చేయకూడదు అని వరుణ్ తేజ్ కు  క్లాస్ పీకారట చిరంజీవి. అయినప్పటికీ వరుణ్ తేజ్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: