బాలీవుడ్ మరియు టాలీవుడ్లో సినిమా ఆడియన్సెస్ కు అందాలతారా ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెను అప్పట్లో ఒక దేవతగా ఆరాధించేవాళ్లు.యూత్ గుండెల్లోనే కాదు ప్రతి ఇంట్లోని వాల్ పై కూడా ఆమె ఫోటో కదలడుతూ ఉంటుంది.

ఐతే అటువంటి  ఐశ్వర్య రాయ్ నేటికీ అనేక సంఖ్యల్లో ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అసలు సందేహం లేదు. ఆమెకున్న ఫ్యాన్స్ చిర స్థాయిగా ఉండిపోయారు.ఐతే ఆమె అందాన్ని ఆమె కళ్ళని లవ్ చేసేవారు ఎల్లకాలం ఉంటారు. ఈ ఏజ్ లో కూడా ఆమెను ఎంతో మంది అభిమానిస్తున్నారంటే ఆమె అందం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఆమె తర్వాత ఆమె కూతురు ఐనా ఆరాధ్య బచ్చన్ బాలీవుడ్ మూవీస్ల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్  కనిపిస్తున్నాయంటూ హిందీ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

ఐతే ఈ మధ్య అంబానీ వారి ఇంట్లో జరిగిన వివాహా ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఐశ్వర్య రాయ్ పాల్గొన్నారు. ఆరాధ్య ను చూసి ప్రజలు  ఆశ్చర్యం పొందారు. నెట్టింట్లో ఆరాధ్య బచ్చన్ యొక్క పిక్స్ వైరల్ అయ్యాయి. ఐశ్వర్య రాయ్ హైట్ కి ఈక్వల్ గా ఆరాధ్య హైట్ ఉంది, అలానే  కాకుండా అందం విషయం లో తల్లికి ఏ మాత్రం తగ్గకుండా ఉందంటూ అభిమానులతో ప్రశంసలు అందుకుంది. ఒకటి రెండు సంవత్సరాల్లో ఆరాధ్య బచ్చన్ హింది  సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ చర్చ మొదలైంది. ప్రెసెంట్ చదువుకుంటున్న ఆరాధ్య ఫ్యూచర్ లో  రెండు మూడు ఇయర్స్ లో మూవీ లతో కూడా బిజీ అయ్యే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. అమ్మ వారసత్వం తో.. తాత వారసత్వం తో ఆరాధ్య బచ్చన్ హిందీ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలగాలని ఐశ్వర్య రాయ్ మరియు బచ్చన్ కుటుంబ అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: