హాట్ బ్యూటీ అయిన నేహా శెట్టి తన అందాలతో అందరినీ కూడా అభిమానులుగా మార్చుకుంది.కానీ నటన పరంగా మాత్రం అంతగా గుర్తింపును మాత్రం తెచ్చుకోలేకపోయింది.తాను నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎంతో ప్రయత్నిస్తుంది..
నేహా శెట్టి కెరీర్ ను మోడలింగ్ తో పరిచయం చేసింది. అలా తాను సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. అలా తాను కన్నడ సినిమా అయినా ముంగారు మలే 2 సినిమా చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి మెహబూబా సినిమాతో పరిచయం కాగా ఈ సినిమా అంతగా విజయం సాధించలేక పోయింది. పైగా నటన పరంగా కూడా విమర్శలు తెచ్చుకుంది.

ఆ తర్వాత గల్లీ రౌడీ అనే సినిమాలో కూడా నటించింది. ఇక డీజే టిల్లు సినిమాలో నటించి ఆ సినిమాలో రాధిక పాత్రలో బాగా గ్లామర్ గా కనిపించి అందర్నీ కూడా బాగా ఫిదా చేసింది. మొత్తానికి ఈ సినిమాతో కొంతవరకు గుర్తింపు ను తెచ్చుకుంది. కానీ డీజే టిల్లు 2 లో మాత్రం అవకాశం రాలేదు.ఇక మరిన్ని అవకాశాలు కోసం గ్లామర్ డోస్ పెంచుతుంది.  బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా బోల్డ్ గా అయితే కనిపిస్తుంది. అప్పుడప్పుడు చీర కట్టులో కూడా కనిపించి రెచ్చగొడుతుంది.

అప్పుడప్పుడు క్లీవేజ్ షో తో అందరిలో సెగ పుట్టిస్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా మరి కొన్ని ఫోటోషూట్ లో చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలతో కుర్రాలను మరింత గా అయితే రెచ్చగొట్టింది అని చెప్పవచ్చు.ఆ ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కానీ హాట్ లుక్కుతో బాగా ఎక్స్పోజింగ్ చేసి అందులో తన క్లివేజ్ అందాలతో మత్తేక్కిస్తుంది.
ఆ అందాలను చూసి నేహా అస్సలు తగ్గట్లేదు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక ఈ బ్యూటీ గ్లామర్ పరంగా ఎంత షో చేసినా కూడా నటనపరంగా మాత్రం అంతగా మెప్పించలేక పోతుందనీ చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: