తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది కీర్తి సురేష్. ఇటీవల కీర్తి సురేష్ కొన్ని వివాదాల్లో నిలిచిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.గత కొద్ది కాలంగా కీర్తి సురేష్ ప్రేమ్ లో ఉందని అంతే కదా తనకే పెళ్లి కి సంబంధించిన వార్తలు రావడంతో ఆ వార్తల్లో ఇలాంటి నిజం లేదని ఇదివరకే కీర్తి సురేష్ తల్లి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా కీర్తి సురేష్ మరో వివాదంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా కీర్తి సురేష్ ఒక పెళ్లికి హాజరు ఇవ్వడం జరిగింది. ఇక ఆ పెళ్లిలో కీర్తి సురేష్ వల్ల మరో వివాదంలో చుట్టుకుంది. 

ఇందులో భాగంగానే కీర్తి సురేష్ వేసుకుని డ్రెస్ పై చాలా మంది కీర్తి సురేష్ వేసుకునే డ్రెస్ ఏం బాలేదని చాలామంది కామెంట్లో చేస్తున్నారు. షామియా నాతో డ్రెస్ కొట్టించుకున్నావా అంటూ కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు చాలామంది. మరికొందరు మాత్రం వ్యంగ్యంగా కీర్తి సురేష్ కి అవకాశాలు లేకపోవడంతో అలాంటి డ్రెస్సులు వేసుకుంటుంది అంటూ తమ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం కీర్తి సురేష్ అడ్రస్సుతో ఇంద్రధనస్సుని నేలకు తెచ్చింది అంటూ సరదా కామెంట్లను సైతం చేస్తున్నారు.

తాజాగా తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి పెళ్లికి హాజరయ్యింది కీర్తి సురేష్. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ నటించించడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.తనతో సినిమా తీసిన డైరెక్టర్ పెళ్ళికి రంగురంగుల లెహంగాలో కనిపించింది కీర్తి సురేష్. ఇందులో భాగంగానే ఈ డ్రెస్లో కీర్తి సురేష్ ని చూసిన చాలామంది కీర్తి సురేష్ కి అసలు డ్రెస్ సెన్స్ లేదు అంటూ అంటున్నారు. అంతేకాదు మరికొందరు టెంట్ ని డ్రెస్లా కుట్టించుకున్నావ్ ఏంటి కీర్తి సురేష్ అంటూ రకరకాల కామెంట్లను చేస్తున్నారు. మరికొందరు మాత్రం కీర్తి సురేష్ డిజైనర్ను చంపేయాలని కామెంట్లను పెడుతున్నారు. దీంతో కీర్తి సురేష్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: