లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే ఒక్కడే లవ్ తో నేను ఇంతలా ఫేమస్ అయ్యాడో మనందరికీ తెలుసు. సెలబ్రిటీల స్థాయిలో ప్రస్తుతం ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజజీవితంలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అయితే లలిత జువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ తన ఉత్పత్తులకు తానే యాడ్స్ చేసుకుంటూ ఉండడం మనం చూడొచ్చు.అయితే తాజాగా అయిన చిత్తూరులో తన 46 వ లలిత జువెలర్స్ బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది.

అయితే తాజాగా తన 46 వ లలిత జ్యువెలర్స్ బ్రాంచ్ ఓపెనింగ్ కి గాను ఏపీ మంత్రి మరియు సినీనటి రోజాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్. అయితే ఈ వేడుకను ఏపీ మంత్రి మరియు సినీనటి రోజా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆ వేడుకలో కిరణ్ కుమార్ రోజా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగానే రోజా గురించి ఆయన మాట్లాడుతూ మనం ఎవరితో ఓపెన్ చేయించాలని అనుకుంటున్నాము వారే వచ్చి ఓపెన్ చేస్తే ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు లలిత జువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్.

అంతేకాకుండా రోజా గురించి ఆయన మాట్లాడుతూ తాను మరియు దాని అందరూ కలిసి రోజా ఇంటికి వెళ్ళాము అని వెళ్ళినప్పుడు ఆమె చాలా మర్యాదగా పలకరించిందని చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడిందని చాలా మర్యాదగా వ్యవహరించింది అంటూ చెప్పుకొచ్చాడు లలిత జువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్. అంతేకాదు ఇంటికి వెళ్లిన వెంటనే భోజనాలు పెట్టి చాలా బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చాడు.అంతేకాదు వెళ్లినప్పటి నుండి వచ్చేంతవరకు ఎంతో మర్యాదగా మాతో వ్యవహరించాలని చెప్పుకొచ్చాడు లలిత జువెలర్స్ ఓనర్. ఇక లలిత జ్యువెలర్స్ ఓనర్ రోజా గురించి మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: