మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి హాని రోజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందినటువంటి వీర సింహా రెడ్డి అనే మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ... నటనతో ప్రేక్షకులను అలరించింది. వీర సింహా రెడ్డి మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో హనీ రోజ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ లభించింది. ఇలా వీర సింహా రెడ్డి మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం ... ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నాటికి అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమా అవకాశాలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న హాని రోజ్ ఈ మధ్యకాలంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా హనీ రోజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: