
ఉమైర్ చేసిన ట్విట్టర్లో ఊర్వశి రౌతేలా, అఖిల్ క్లోజస్ చిత్రాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఐరోపాలో వీరి ఏజెంట్ చిత్రం కోసం ఐటెం సాంగ్ షూటికరణ జరిగిన సమయంలో అఖిల్ తనని వేధించాడని తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. అయితే ఊర్వశి ఈ ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. సందును పరిపాఖ్యాత లేని జర్నలిస్ట్ అంటూ వ్యాఖ్యానించింది ఇమే.. మోస్ట్ కాంట్రవర్సీయల్ నెంబర్ వన్ సౌత్ ఏషియన్ ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే సందు సెలబ్రిటీల గురించి పలు ఫేక్ రూమర్లు సైతం సృష్టిస్తూ ఉంటారు. తను గతంలో ప్రభాస్ ,కృతి సనన్ డేటింగ్ లో ఉన్నట్లు తెలుపుతూ నిశ్చితార్థం గురించి కూడా తప్పుగా ట్వీట్లు చేయడం జరిగింది.
అలాగే సినిమాలు విడుదలకు ముందే నకిలీ రూమర్లను సృష్టిస్తూ ఉంటారు.. గడిచిన కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కొత్త హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తో కూడా చాలా హాయిగా ఉన్నాడని తెలుపుతూ.. అలాగే మరొక హీరోయిన్ దిశాపటాని శృంగారానికి బానిస అయ్యిందని టైగర్స్ శ్రాఫ్ ఆమెను తప్పించడానికి దారితీసిందని ఆరోపించారు ఇలా ఎంతోమంది సెలబ్రెటీల ప్రతిష్టను సైతం దెబ్బ తినేలా చేస్తున్న ఉమైర్ .. పై ఊర్వశి రౌతేలా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమెకు అందరు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి