పుష్ప.. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ని పాన్ ఇండియా స్థాయిలో పెంచింది ఈ చిత్రం. టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వట్టి హిట్ కాదు బాలీవుడ్ ఆఫీస్ దుమ్ము దులిపింది. భారీ స్థాయిలో వసూల్లను సాధించిన ఈ చిత్రాన్ని రెండు పార్టులాగా విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. స్మగ్లింగ్ అనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనేక భాషలకు సంబంధించిన పెద్ద స్టార్స్ నటించారు. అయితే పుష్ప పార్ట్ 1 ఘానవిజయం సాధించిన తర్వాత పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నారు సుకుమార్.