బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీలు చాలామంది ఉన్నారు. ఇక అందులో రెండు పదుల వయసులోకి రాకముందే కొందరు షాక్ అయ్యేలా బికినీ అందాలతో షాక్ ఇస్తున్నారు. మరికొందరు నాలుగు పదుల వయసులో కూడా ఘాటైన అందాలతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఐదు పదుల వయసులో కూడా మలైకా అరోరా అయితే నేటితరం యువ హీరోయిన్స్ కు ధీటుగా దర్శనమిస్తోంది. అమ్మడు ఎలాంటి డ్రెస్ వేసినా కూడా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక రీసెంట్ గా తన కొడుకుతో షాపింగ్ చేసిన మలైకా ఫ్యాషన్ డ్రెస్ లో మతిపోగొట్టేసింది. ఇక ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే ముందు వరుసలో ఉండే బ్యూటీ:బాలీవుడ్ లో అందాల భామల గ్లామర్ షోకి అసలు అడ్డే ఉండదు. కేవలం సినిమాలు, ఫ్యాషన్ ఈవెంట్స్ లో మాత్రమే కాకుండా రెగ్యులర్ గా కూడా వీళ్ళు గ్లామర్ షో చేసే అవుట్ ఫిట్ లతోనే అందరికి దర్శనం ఇస్తూ ఉంటారు. బయటకి వెళ్ళే సమయంలో సూపర్ హాట్ గా తయారై చూసేవారికి నేత్రానందం అందిస్తారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే బ్యూటీ మలైకా అరోరా ఐటెం సాంగ్స్ తో పాపులర్:ఈ అమ్మడు బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయ్యింది. చయ్య చయ్య సాంగ్ తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తరువాత కూడా ఓ వైపు యాక్టర్ గా మరో వైపు ఐటెం బ్యూటీగా సినిమాలు చేస్తూ వస్తోంది. తరువాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ అతనితో 19 ఏళ్ళు కాపురం చేసి విభేదాలతో విడాకులు తీసుకుంది.

యంగ్ హీరోతో డేటింగ్:ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో లివింగ్ రిలేషన్ లో ఉంది. ఈ కుర్ర హీరో కూడా మలైకా అరోరాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక లివింగ్ రిలేషన్ లోకి వచ్చిన తర్వాత మలైకా అరోరా మరింత గ్లామర్ డోస్ పెంచింది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటో షూట్ లతో కాక పుట్టిస్తుంది.

ఎద అందాలతో స్టన్నింగ్:ఇక బయట తిరిగే సమయంలో కూడా అందాలన్నీ కనిపించే విధంగా ఈ అమ్మడు చేసే గ్లామర్ షో కావాల్సినంత వినోదం అందిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన కొడుకు బాంద్రాలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళింది. అయితే అక్కడ ఈ అమ్మడు బ్లాక్ డీప్ నేక్ బ్రీజీ అవుట్ ఫిట్ తో ఎద అందాలు నిండుగా కనిపించేలా షో చేస్తోంది.49 ఏళ్ళ వయస్సులో కూడా:కళ్ళజోడు ధరించింది ఈ బ్యూటీ ఎద అందాలు హైలెట్ అయ్యేలా చేసింది. గ్లామర్ షో హై లెవెల్లో ఉండేలా ఆ ప్రదర్శనకు మాత్రం అడ్డుకట్ట వేయకుండా అలాగే చూపిస్తోంది. ఈ హాట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొడుకు పక్కన ఉన్న కూడా అందాల ప్రదర్శనలో తగ్గేదిలే అన్నట్లుగా మలైకా అరోరా హాట్ షోతో రెచ్చిపోయింది. 49 ఏళ్ళ వయస్సులో కూడా ఘాటు అందాలతో ఈ బ్యూటీ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తూ ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: