తెలుగు సినీ ఇండస్ట్రీలో రకుల్ ప్రీతిసింగ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే సోషల్ మీడియాలో తరచు తన అందాల ఆరబోతతో నెవర్ బిఫోర్ అందాలను ప్రదర్శిస్తూ కనిపిస్తోంది. టాలీవుడ్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు. కేవలం బాలీవుడ్ మీదనే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోకస్ పెట్టి అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ ఏళ్లు బికినీ ధరించి తన అందాల పరువాలను మరొకసారి చూపిస్తూ కుర్రకారులను గిలిగింతలు పెట్టిన చేస్తోంది.కచ్చితంగా వారంలో ఒకసారైనా బికినీ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది.ముఖ్యంగా గ్లామర్ షో చేయడంలో రకుల్ ప్రీతిసింగ్ తర్వాతే మరెవరైనా అని చెప్పవచ్చు.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని పలు ప్రయత్నాలు చేస్తున్న అవకాశాలు మాత్రం రాలేదు. కానీ ఈ మధ్యనే స్టార్ హీరో చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించే విధంగా అవకాశం వచ్చిన వాటిని రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా బికినీ ఫోటోలలో పలు రకాల బంగిమలలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . సముద్రపు దగ్గర ఇసుక దిన్నెల మీద కూర్చొని తన అందాలతో చాలా స్టైల్గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది తన ఎద అందాలను చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది.ఇటీవలే బాలీవుడ్లో నటించిన చిత్రవాళి సినిమా పరవాలేదు అనిపించుకుంది.ప్రస్తుతం భారతీయుడు-2 చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతోనైనా రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ మరొక లాగా ఉంటుందేమో చూడాలి మరి. బాలీవుడ్ నటుడు నిర్మాత జాకిబగ్నానితో గత రెండేళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. అయితే త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ పలు మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: