ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు ఎలాంటి దుస్తులు వేసుకున్న కూడా అది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి బట్టలను కొంటూ ఉంటారూ సినీ సెలబ్రిటీలు. కోట్ల ఆస్తులు ఉన్నా కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ కుర్రకారుల మతి పొగడ్తారు సినీ సెలబ్రిటీలు. అంతేకాదు పెళ్లయి ఇద్దరేసి పిల్లలు ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తూ కుర్రకారులకి హీట్ ఎక్కిస్తారు. థైస్ కనిపించేలా షాట్స్ ఎదభాగాలు కనిపించేలా టాప్స్ వేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. కానీ వాళ్ళందరికీ విభిన్నంగా వ్యవహరిస్తుంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత. 

పెళ్లికి ముందు సినీ ఇండస్ట్రీలో తన అందంతో అందరినీ షేర్ చేసిన నమ్రత పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయింది. తెలుగింటి అమ్మాయిల చాలా చక్కగా పద్ధతిగా తెలవండి కోడలిగా నడుచుకుంటుంది. ఎక్కడ కూడా తన హద్దులను దాటకుండా తన భర్త గౌరవాన్ని సైతం పెంచుతోంది నమ్రత. అయితే ఇటీవల నమ్రత ఒక ప్రైవేట్ పార్టీ ఈవెంట్ కి వెళ్లడం జరిగింది.. ఇక ఈవెంట్ వేడుకలకి మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది .ఈ క్రమంలోని సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి.. ఇక అందులో వాళ్ళు వేసుకున్న బట్టలకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చాయి .

అయితే మరీ ముఖ్యంగా సితార నమ్రత వేసుకున్న డ్రెస్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. చూడడానికి ఎంతో ట్రెండీగా ఉన్న ట్రెడిషనల్ గా వాళ్ళు వేసుకున్న బట్టలు ఉన్నాయి. దీంతో వీళ్లిద్దరూ వేసుకున్న డ్రెస్ లు అభిమానుల కు చాలా నచ్చాయి .దీంతో నమ్రత సితార వేసుకున్న డ్రెస్సులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రైవేట్ పార్టీలో అమృత వేసుకున్న డ్రెస్ ధర నాలుగు లక్షలు అని తెలుస్తుంది. అయితే నమ్రత ఆ అడ్రస్ ని ఒక స్పెషల్ డిజైనర్ చేత డిజైన్ చేయించినట్లుగా సమాచారం. ఇక ఆమె వేసుకున్న డ్రెస్ని పూర్తిగా సాఫ్ట్ క్లాత్ స్టిచ్ చేయించిన ఈ డ్రెస్ ని ఎంతో ఇష్టంగా డిజైన్ చేయించుకుందుట నమ్రత. దీంతో నమ్రత వేసుకున్న డ్రెస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: