అలాంటి దేవయాని శ్రీమతి వెళ్ళొస్తా, మాణిక్యం,నాని,చెన్నకేశవరెడ్డి వంటి సినిమా ల్లో చేసింది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో జనతా గ్యారేజ్,అరవింద సమేత, రొమాంటిక్, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో మాత్రమే కాకుండా కొన్ని బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తోంది.. ఇక ఈ హీరోయిన్ మంచి ఫామ్ లో ఉన్న టైం లోనే ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకున్నా సరే తమిళ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ని ప్రేమించి ఇంట్లో వారిని ఎదిరించి లేచిపోయి పెళ్లి చేసుకుంది.దాంతో వీరిని ఇరు కుటుంబాలు దగ్గరికి తీయలేదు. ఇక పెళ్లయ్యాక సినిమా లకు పూర్తి గా దూరంగా ఉండి ఇంటి పట్టునే ఉంది. అలా వీరికి ఇద్దరు కూతుర్లు పుట్టాక అసలైన కష్టాలు మొదలయ్యాయి.దాంతో డబ్బులు లేక దేవయాని ఒక స్కూల్లో టీచర్ గా కూడా వర్క్ చేస్తుంది. అవకాశాలు వచ్చినప్పుడు మళ్ళీ సినిమా ల్లో కీలక పాత్ర ల్లో కూడా నటిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి