రాంచరణ్ – ఉపాసన ఆలస్యంగా తల్లి దండ్రులు అవుతారు అని కూడా ఇతను చెప్పాడు. అలాగే ఈ ఏడాది ఓ యంగ్ హీరో మరణిస్తాడు అని ఇతను చెప్పాడు. ఆ విధంగా తారకరత్న చనిపోవడం కూడా మనం చూశాం. అయితే ఈ ఏడాది మరో హీరోయిన్ కూడా చనిపోతుంది అని ఆయన కామెంట్ చేయడం తో అందరూ సమంత గురించి చర్చించుకుంటున్నారు. గతేడాది సమంత మాయోసైటిస్ అనే వ్యాధి భారిన పడింది. దాని వల్ల ఆమె చాలా ఇబ్బందులు పడింది.
ఆమె సినిమాల ప్లానింగ్స్ కూడా డిస్టర్బ్ అయ్యాయి. అలాగే ఆమె మోహం లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘ఖుషి’ సినిమా చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆ సినిమా లో సమంత చాలా ఏజ్డ్ గా కనిపించింది. హీరో విజయ్ దేవరకొండ పక్కన సమంత ఎక్కువ వయసు కలిగిన అమ్మాయి అని చిన్న పిల్లలను అడిగినా చెప్పేస్తారు అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు.అయితే ఎలా గోలా సమంత కోలుకుంటుంది. ఆమె సంగతి పక్కన పెడితే తాజా గా వేణు స్వామి 40 ఏళ్ళ లోపు వయసున్న ఓ హీరోయిన్ ఈ ఏడాది చనిపోతుంది అని ఇటీవల అతను చెప్పు కొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి