సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది.కెరియర్ మొదట్లో కొన్ని నార్మల్ సినిమాలు చేస్తూ కెరియర్ లో బాగా సక్సెస్ అయ్యాక డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఏదో ఒక టైం లో మంచి అవకాశం దొరికినప్పుడు ఆ క్యారెక్టర్లను చేస్తూ వాళ్లలో ఉన్న నటులను వాళ్లు సంతృప్తి పరచుకుంటారు.అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి కూడా ఒక డ్రీమ్ రోల్ ఉందంట.అది ఏంటి అంటే పౌరాణిక సినిమాల్లో నటించాలని ఇప్పటికే రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఆ క్రమంలోనే ఆయన పౌరాణిక సినిమాల మీద కూడా దృష్టి పెట్టినట్లు గా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన క్రైజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక అందులో భాగంగానే ఆయన ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నాడు.

ఏ ఇండస్ట్రీలో చూసుకున్న ఇండస్ట్రీని శాసించే హీరోలా కొడుకులు మళ్లీ ఆయన స్థానాన్ని పొందలేకపోయారు. ఉదాహరణకి బాలీవుడ్ లో బిగ్ బి అమితాబచ్చన్ చాలా కాలం పాటు ఇండస్ట్రీని వరుస సక్సెస్ లతో టాప్ పొజిషన్ లో ఉండేవారు. కానీ ఆయన కొడుకు అయిన అభిషేక్ బచ్చన్ మాత్రం అమితాబచ్చన్ గారి రేంజ్ హీరోగా ఎదగలేకపోయాడు. కానీ చిరంజీవి కొడుకు మాత్రం చిరంజీవి రేంజ్ లో ఎదిగి చూపించాడు.అందుకే రామ్ చరణ్ అంటే మెగా ఫ్యాన్స్ అందరికీ చాలా ఇష్టం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ మొత్తానికి తన సత్తా ఏంటి అనేది అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. శంకర్ సినిమాతో మంచి సక్సెస్ కొట్టడం పక్క అని చెప్తున్నారు. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్ అయితే రామ్ చరణ్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారిపోతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: