రొమాంటిక్ మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయిన మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక పోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో ... అంతకు మించిన అందాల ప్రదర్శనతో ఈ బ్యూటీ టాలీవుడ్ సినీ ప్రేమికుల మనసు బాగా దోచుకుంది. 

ఇక ఆ తర్వాత నుండి ఈ బ్యూటీ కి తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు దక్కుతోనే ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా కేతికా "బ్రో" అనే సినిమాలో నటించింది. పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమాలో ఈ బ్యూటీ సాయి ధరమ్ తేజ్ కి జోడిగా నటించింది. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ స్కిన్ షో తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటి సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: