టాలీవుడ్ బుల్లితెర షోస్ లో బాగా పేరుపొందిన షో ఏదైన ఉంది అంటే అందరికి వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్ అనే చెప్పాలి. అయితే ఆ షో కి యాంకర్ గా చేసిన రష్మీ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె కొన్ని కారణాల వాల్ల ఇటీవల ఆ షో కి దూరం అయింది. అప్పటి నుండి ఆ షో యొక్క ప్రముఖ్యత కొంచం తగ్గిందనే చెప్పాలి.స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్  చాలా రోజుల తర్వాత బ్యూటీఫుల్ ఫొటోషూట్ చేసింది. తన అందమైన లుక్ లో ఆకట్టుకుంది. కుర్రాళ్లను మైమరిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది.'జబర్దస్త్' యాంకర్ గా రష్మీ గౌతమ్ తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించినా.. యాంకర్ గా మాత్రం బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది.కామెడీ షోతో ఈ ముద్దుగుమ్మ తన అభిమానులతో పాటు నెటిజన్లను కూడా ఆకట్టుకుంది. బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. తనదైన యాంకరింగ్ తో ఆడియెన్స్ కు మరింతగా దగ్గరైంది.ఈ క్రమంలో రష్మీ యాంకరింగ్ తో పాటు తన అందంతోనూ ఆకర్షించింది. ప్రతి ఎపిసోడ్ లో బ్యూటీపుల్ లుక్ లో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తూ వచ్చింది. స్మాల్ స్క్రీన్ పై అందాలను ఒళకబోస్తూ మంత్రముగ్ధులను చేసింది.అంతేకాకుండా బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో లేటెస్ట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ అందంగా మెరిసింది.తాజా లుక్ లో రష్మీ గౌతమ్ కట్టిపడేసింది. లాంగ్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో బ్యూటీఫుల్ గా మెరిసింది. షోల్డర్ అందాలతో ఆకట్టుకుంది. మత్తు చూపులతో కుర్ర గుండెలకు గాలం వేసింది. నిషా కళ్లతో మతులు చెడగొట్టింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. అలాగే క్రేజీగా కామెంట్లు పెడుతూ యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: