ఇప్పుడు క్రేజీ హీరోయిన్లు త్రిప్తి డిమ్రి , 'సప్తసా గరాలు దాటి సైడ్ - ఏ, బీ' చిత్రాల హీరోయిన్ రుక్మిణి వసంత విజయ్ దేవరకొండ VD12 సినిమ లో నటించేందుకు పోటీ పడుతున్నారని తెలుస్తోంది.ఇద్దరు ముద్గుమ్మల పేర్లను మేకర్స్ పరిశీస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు నిర్మించనున్నాయి. మొదటి సారిగా విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండటం విశేషం.ఇక విజయ్ దేవరకొండ నెక్ట్స్ 'ఫ్యామిలీ స్టార్' చిత్రంతో అలరింబోతున్నారు. ఈ చిత్రం సమ్మర్ లో రాబోతుందని తెలస్తోంది. ఇంకా ఫైనల్ డేట్ రావాల్సి ఉంది. విజయ్ సరసన బాలీవుడ్ నటి మ్రుణాల్ ఠాకూర్ నటించిన విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి