కాగా రీసెంట్గా ఆయన లంగ్స్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది అయ్యయ్యో పాపం అంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ ప్రార్ధించారు కానీ శ్రీజ మాత్రం తన మాజీ భర్త పై ఎటువంటి పోస్ట్ చేయలేదు .. కేవలం శ్రీజానే కాదు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు స్పందించలేదు . దీంతో మెగా హేటర్స్ సోషల్ మీడియాలో శ్రీజను ఆడేసుకుంటున్నారు . మీ కుటుంబానికి అంటే పడదు.. నువ్వు అతనిని ప్రేమించావు కదా ..అతనితో ఒక బిడ్డను కన్నావు కదా.. ఆ మాత్రం ప్రేమ లేదా..? ఆయన చనిపోతే ఒక్క పోస్టు పెట్టలేవా..?అంటూ మండిపడుతున్నారు .అయితే శ్రీజ పోస్ట్ పెట్టకపోవడానికి కారణం కూడా తన కూతురే అంటూ తెలుస్తుంది . శిరీష్ భరద్వాజ్ శ్రీజలకు పుట్టిన బిడ్డను విడిపోయిన తర్వాత శిరీష్ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కలవలేదు ..అసలు ఆమెను తన బిడ్డగా కూడా అంగీకరించలేదు ..అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలా..? అంటూ మెగా ఫాన్స్ కూడా శ్రీజకు సపోర్ట్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి