ఈ న్యూస్ వినడానికి దగ్గుబాటి అభిమానులు ఎన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. రానా దగ్గుబాటి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో. లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత విలన్ షేడ్స్ లో కూడా నటించాడు. ఆశ్చర్యం ఏంటంటే హీరోగా ప్రయాణం మొదలు పెట్టిన రానా దగ్గుబాటిని హీరో గా ఎంకరేజ్ చేయలేకపోయారు జనాలు . విలన్ షేడ్శ్ లో బాగా లైక్ చేశారు . రానా దగ్గుబాటి నటించిన విలన్ షేడ్స్ సినిమా బాహుబలి , భీమ్లా నాయక్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అన్న విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు .


బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ కి ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయో అదే విధంగా రానా పేరు కి కూడా అంత  ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు .  కాగా ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లో చాలా సాఫీగా ముందుకు తీసుకెళ్తున్నాడు రానా దగ్గుబాటి.  మరి ముఖ్యంగా రానా దగ్గుబాటి -మిహిక  భజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . రానా - మిహిక  జంట అద్దిరిపోయే రేంజ్ లో ఉంటుంది . అయితే ఈ జంట ఎందుకు ఇంకా పిల్లల్ని కనడం లేదు అనేది ఎప్పుడూ బిగ్ క్వశచన్ మార్క్ గా మిగిలిపోయింది.



 అన్న కంటే లేటుగా పెళ్లి చేసుకున్న తమ్ముడు అభిరాం ఓ బిడ్డకు తండ్రి అయిపోయాడు . మరి రానా  నుండి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుంది అని అంత వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆ గుడ్ న్యూస్ వినిపించేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దగ్గుబాటి ఫ్యామిలీలో ఇప్పుడు అందరు ఫుల్ సంతోషంగా ఉన్నారని.. రానా భార్య మహిక భజాజ్ తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియా వేదిక విషెస్ అందిస్తున్నారు అభిమానులు.  అయితే దీనిపై ఇప్పటివరకు దగ్గుబాటి ఫ్యామిలీ అఫీషియల్ ప్రకటన మాత్రం చేయలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: