ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాతో చుట్టూ బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . అయితే ఈ క్రమంలో ఆయనకి సంబంధించిన ఒక న్యూస్ బయట బాగా ట్రెండ్ అవుతుంది . హాట్ టాపిక్ గా మారిపోయింది . తెలుగు డైరెక్టర్ పై ప్రభాస్ కోపంగా ఉన్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు డైరెక్టర్ మారుతి . యస్ తెలుగు డైరెక్టర్ మారుతి - ప్రభాస్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతుంది . రాజా సాబ్ అంటూ ఎప్పుడో నామకరణం చేసేశారు.
ఈ సినిమా షెడ్యూల్స్ ఎప్పుడు ఫిక్స్ చేసుకున్న సరే ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉందట . మరి ముఖ్యంగా బిగ్ బడా స్టార్ అయిన ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా తక్కువ కాల్ షీట్స్ కేటాయించాడు. అయితే ప్రభాస్ అది చాలా పర్ఫెక్ట్ గా ఇవ్వాలి అనుకుంటున్నాడు . కానీ మారుతి మాత్రం ఒక సీన్ ని రెండు మూడుసార్లు చేయించే విధంగా చేస్తున్నారట . దీంత ప్రభాస్ కి కోపం వచ్చేస్తుందట . ఎన్ని రోజులు ఈ తలనొప్పి ఒకసారి ఒక సీన్ చేసినప్పుడు బాగా రానప్పుడు మళ్లీ వెంటనే చెప్పాలిగా.. ఎప్పుడో మూడు నెలల ముందు చేసిన సీన్ బాగా రాలేదని మళ్లీ ఇప్పుడు సీన్స్ తెరకెక్కించాలి అంటే ఎలా..? కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వాలిగా ..? సినిమా లేట్ అవుతుందిగా..? అంటూ ఫుల్ మారుతి పై ఫైర్ అయిపోయారట ప్రభాస్. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయిపోతుంది..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి