
ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే.. ఆ హీరో ప్రభాస్ . ఆరడుగుల అందగాడు. ప్రభాస్ హైట్ ఎక్కువ . వెయిట్ కూడా మేనేజబుల్ చేస్తూ ఉంటాడు . ప్రభాస్ పక్కన హీరోయిన్గా నటించాలి అంటే ఓ రేంజ్ ఉండాలి . అయితే అంతకంటే ముందు కచ్చితంగా హైట్ ఉండాలి. ప్రభాస్ పక్కన పొట్టి హీరోయిన్స్ అసలు సూట్ అవ్వరు. ఓ రేంజ్ లో ఉంటేనే హైట్ వాళ్ళ కాంబో సెట్ అవుతుంది. మ్యాచ్ అవుతుంది . అయితే ప్రభాస్ ఒక సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను రిజెక్ట్ చేశాడు అన్న న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
సాధారణంగా ప్రభాస్ హీరోయిన్ లని రిజెక్ట్ చేసిన విషయాలు బయటకు రావు . కానీ ఈ విషయం బయటకు వచ్చేసింది . మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బ్యూటీగా శ్రీలీలను అనుకున్నారట మేకర్స్ . కానీ ప్రభాస్ మాత్రం అంత పొట్టి హీరోయిన్ నా పక్కన ఏం మ్యాచ్ అవుతుంది బాస్ అంటూ స్వయంగా శ్రీలీలను ఆయన రిజెక్ట్ చేశారట . అప్పట్లో ఈ న్యూ సెన్సేషన్ గా మారింది . మరొకసారి సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . నిజమే ప్రభాస్ పక్కన శ్రీలీల అంతా సెట్ అవ్వదు . మరి మారుతి ఏ ఉద్దేశంతో శ్రీ లీలను ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నాడో ఆయనకే తెలియాలి . రిజెక్ట్ చేసి ప్రభాస్ మంచి పని చేశాడు అంటూ రెబెల్ ఫాన్స్ కూడా పండగ చేసుకున్నారు. ప్రసెంట్ పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీ గా ముందుకు వెళ్లిపోతున్నాడు పర్భాస్..!