
మరి అలాంటి టైం లోనే ఆ డైరెక్టర్ నాగచైతన్య వద్దకు వచ్చి ఇలా మల్టీస్టారర్ మూవీ చేద్దాం.. పైగా అందులో సెకండ్ హీరో తన సొంత తమ్ముడు అని చెప్పడంతో నాగచైతన్య షాక్ అయిపోయాడట . వెంటనే ఆ కారణంగా ఈ సినిమా రిజెక్ట్ చేశాడు అంటూ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే .. మరి కొంతమంది మాత్రం అసలు మొదటి నుంచి వాళ్ళిద్దరికీ బాండింగ్ సరిపడలేదు అని .. పైగా అఖిల్ కి ఇంత వరకు ఒక్క హిట్ కూదా లేదు అని..ఈ సినిమాలో ఒక వేళ నాగచైతన్య ఓకే చేస్తే కచ్చితంగా నాగచైతన్య బకరా క్యారెక్టర్ అవుతుంది అని .. నాగార్జున - అమల పూర్తిస్థాయిలో అఖిల్ కే సపోర్ట్ చేస్తూ ఉంటారు అని మాట్లాడుకుంటున్నారు.
నాగచైతన్య ఈ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు అని .. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటనే అనే రూల్ బాగా అప్లికేబుల్ అయ్యేలా తన లైఫ్ లో ఈ డెసీషన్ తీసుకొని మంచి పని చేశాడు అంటూ పోగిడేస్తున్నారు. నాగచైతన్య ప్రెసెంట్ విరూపాక్ష డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా కూడా 100 కోట్లు క్రాస్ అయ్యే రేంజ్ లోనే ఉంటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . రీసెంట్ గానే తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు నాగచైతన్య. ఏకంగా నాగచైతన్య కెరియర్ లో ఎప్పుడు కలెక్ట్ చేయని 100 కోట్లు క్లబ్ లోకి కూడా ఈ సినిమా చేరిపోయింది..!!