
ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ పేరే మారుమ్రోగిపోతుంది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలామందికి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ కి ఆడపిల్లలు అంటే మహామహా ఇష్టం . తనకంటూ ఒక కూతురు ఉండాలి అని ఎంతో ఆశపడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాక ప్రతి ఒక్కరు కూడా తారక్ కి పాప పుడుతుంది అని . తారక్ కోరిక తీరుతుంది అని అంతా అనుకున్నారు . కానీ మొదటగా కొడుకు పుట్టాడు.
ఆ తర్వాత అయినా కూతురు పుడుతుందిలే అని అంతా అనుకున్నారు . అయితే ఆ తర్వాత కూడా లక్ష్మి ప్రణతి కి కొడుకే పుట్టాడు . నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కూతురు కావాలని బాగా ఆశగా ఉండేదట. దీంతో తారక్ భార్య మూడో ప్రేగ్నెన్సీ కోసం కూడా ట్రై చేయాలి అని అనుకునిందట . కానీ డాక్టర్ లు ఆమె హెల్త్ కండిషన్ బాగోలేదు వద్దు అంటూ లక్ష్మీ ప్రణతిని ఇక పిల్లల్ని కనకుండా ఉంటేనే బెటర్ అంటూ సజెస్ట్ చేశారట . జూనియర్ ఎన్టీఆర్ కూడా లక్ష్మి ప్రణతి హెల్త్ గురించి ఆలోచించి ఇద్దరు పిల్లలు చాలు అంటూ ఆపేసారట , నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఒక పాప కావాలి అని ఎప్పటినుంచో కోరిక ఉండేది. కానీ ఆ కోరిక తీరకుండా . అలానే మిగిలిపోయింది . జూనియర్ ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూలలో కూడా తనకు కూతురు ఉంటే బాగుండేది అన్న విషయాన్ని బయట పెట్టాడు. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు..!