సమంత విడాకులు మేటర్ .. సోషల్ మీడియాలో ఎప్పుడు ఒక సెన్సేషన్ గానే ఉంటుంది.  సమంత ఏం చేసినా సరే తన విడాకుల మేటర్ కి ముడిపెడుతూ ఉంటారు . అయితే ఇప్పుడు ఆమె తాజాగా తీసుకున్న డెసీషన్  తన రెండో పెళ్లి పై అలాగే తన విడాకులపై కొత్త డౌట్లు పుట్టేలా చేస్తుంది అంటున్నారు జనాలు . ఫ్యాన్స్ కూడా ఇదే విధంగా మాట్లాడుకుంటూ ఉండటం గమనార్హం. విడాకుల తర్వాత సమంత పూర్తిగా మారిపోయింది . తనకు నచ్చిన పనులే తాను చేస్తూ వస్తుంది . మరి ముఖ్యంగా పబ్ కి పార్టీస్ కి చాలా చాలా దూరంగా ఉంటూ వస్తుంది . అయితే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సమంత తన ఇంట్లో ఒక బిగ్ పార్టీని అరేంజ్ చేయబోతుందట.


ఈ పార్టీకి తన ఫ్రెండ్స్ తన క్లోజ్ సినీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరు హాజరై అయ్యేలా ఇన్వైట్ చేసిందట.  నిజానికి సమంత విడాకులకు ముందు ఇలా పార్టీలు కండక్ట్ చేస్తూ నాగ చైతన్యతో బాగా ఎంజాయ్ చేసేది . టూర్లు వేసేది . కానీ విడాకులు తీసుకున్న తర్వాత పార్టీస్ కి చాలా దూరంగా ఉంటూ వస్తుంది సమంత . ఇన్నేళ్ళకు మళ్ళీ ఆమె తన సొంత ఇంట్లో పార్టీని ప్లాన్ చేయడం కొత్త డౌట్లు క్రియేట్ చేస్తుంది. బహుశా తన సెకండ్ పెళ్ళికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతుందా? ముందు తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి ఆ తర్వాత ఫ్యాన్స్ కి చెప్పబోతుందా అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.



సమంత రెండో పెళ్లి  చేసుకుంటే ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు . కానీ రాజ్ నిడమోరు ని రెండో పెళ్లి చేసుకోవడం సమంత ఫ్యాన్స్ కి కూడా ఇష్టం లేదు . ఆల్రెడీ రాజ్ నిడమోరుకి పెళ్లయింది . ఒక బేబీ కూడా ఉంది . మరి అలాంటి వ్యక్తితో సమంత రెండో పెళ్లి నా..? అంటూ ఘాటుగా రియాక్ట్ అయిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు . ఈ విషయాన్ని సమంత మరొకసారి ఆలోచిస్తే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్.  మరి కొంతమంది సమంత రెండో పెళ్లి చేసుకుంటే చాలు ఎవరైనా చేసుకుంటే ఏం..?  ఆమె ఇష్టం అంటూ ఘాటుఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. సమంత పార్టీలో ఏం చెబుతుంది అనేది అందరికి బిగ్ టెన్షన్ గా మారిపోయింది..??

మరింత సమాచారం తెలుసుకోండి: