
వీళ్లు అనౌన్స్ చేసి కూడా దాదాపు 7 నెలలు పైన అవుతుంది . అయితే పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు . సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి . అఖిల్ - జైఅంబ్ కూడా ఎయిర్ పోర్ట్ లో చట్టపట్టలేసుకొని తిరుగుతూనే కనిపించారు . చాలామంది వీళ్ళకి అసలు పెళ్లి కూడా అయిపోయిందేమో ..? అంటూ సందేహపడ్డారు . అంతలా వీళ్లు ఎయిర్ మింగిల్ అయిపోయారు . అయితే తాజాగా జూన్ 6వ తేదీ అఖిల్ పెళ్లి జరగబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ కూతురు జైనబ్ తో ప్రేమాయణం పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని జూన్ 6వ తేదీ దుబాయ్లో పెళ్లి ఘనంగా జరగబోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది.
అయితే ఎందుకు జూన్ 6వ తేదీ అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అఖిల్ అన్నదానిపై కూడా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. నిజానికి అఖిల్ - శ్రేయ భూపాల్ ని ప్రేమించి నిశ్చితార్ధం చేసుకున్నాడు . వీళ్ళ ఇద్దరి పెళ్లి జూన్ 6వ తేదీ చేసుకోవాలి అంటూ అప్పట్లో వీళ్లు నిర్ణయించుకున్నారట. దానికి కారణం వీళ్లు కలిసింది ఇదే డేట్ . అయితే అది క్యాన్సిల్ అయిపోయింది . దానికి ప్రతీకారంగానే అఖిల్ అదే తేదీన ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట . దానికి తగ్గట్టే జూలై ఆరవ తేదీ శ్రేయ భూపాల్ రెండో పెళ్లి చేసుకుంది . డేట్లు మ్యాచ్ అయ్యేలా శ్రేయ భూపాల్ పై పగ తీర్చుకునేలా ఈ విధంగా అఖిల్ తన పెళ్లిని జూన్ 6వ తేదీ ఫిక్స్ చేసుకున్నారట . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!