
గతంలో హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ ని మిస్ చేసుకున్నింది అని అది మొత్తం రెమ్యూనరేషన్ కారణంగానే అంటూ ఎంత రచ్చరంబోలాగా ఎల్ల్ వార్తలు వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఫైనల్లీ ఆ హీరోయిన్ ప్లేస్ ని తృప్తి ఆక్రమించేసింది . సెకండ్ హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ సెలెక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. కానీ అఫీషియల్ ప్రకటన అయితే ఇంకా రాలేదు అయితే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు "కార్తీక్ నందన్" అనే విధంగా రాసుకున్నారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ .
"స్పిరిట్" సినిమా కోసం సందీప్ రెడ్డివంగా చాలా చాలా కష్టపడుతున్నాడు . చాలా ఇష్టంగా ఈ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్టైన్ అయ్యేలా రాసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించాలి అంటూ బిగ్ సాహసం చేస్తున్న సందీప్ .. ప్రభాస్ క్యారెక్టర్ పేరుని కార్తీక్ నందన్ అంటూ రాసుకున్నారట . క్యారెక్టర్ పేరుకి సినిమాలో ఆయన పర్ఫామెన్స్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగానే ఉండబోతుంది అంటూ మేకర్స్ ద్వారా తెలుస్తుంది . అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ నాగచైతన్య "ఏం మాయ చేసావే" సినిమాని గుర్తు చేసుకుంటున్నారు.
నాగచైతన్య - సమంత లైఫ్ లో maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా మోర్ స్పెషల్ . అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది . నాగచైతన్య తన లైఫ్ లో మర్చిపోలేని సినిమా maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే . ఈ సినిమాలో నాగచైతన్య పేరు కూడా కార్తీక్. దీంతో ప్రభాస్ "స్పిరిట్" కి నాగచైతన్య సినిమాకి లింక్ పెడుతూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సందీప్ రెడ్డివంగా ఈ సినిమాలో హీరోయిన్గా సమంతని అనుకున్నారట . కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర దీపిక వద్దకు వెళ్ళింది . ఆమె కూడా రిజెక్ట్ చేయడంతో ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆ తర్వాత ఈ పాత్ర తృప్తికి చేరింది..!