
కొత్త రిలీజ్ డేట్ మీద నెట్ ఫ్లిక్స్ తో చర్చలు నడుస్తున్నాయి .. ఇక ఆగస్టు లో సితార సంస్థ నిర్మించే రవితేజ సినిమా మాస్ జాతర రిలీజ్ కు రానుంది .. ఆ సినిమా రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది .. ఇలా ఆగస్టు 1న రావాలా లేదా జులై 25న రిలీజ్ చేయలా అనే విషయం లో నెట్ ఫ్లిక్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు .. అలాగే జూలై లో రావాల్సి ఉండగా ఈ నెలలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రానుంది .. ఈ మూవీ జూలై 24 న రానుంది ఈ క్రమంలో ఆగస్టు మొదటి వీక్ లో కింగ్డమ్ ను తీసుకు వచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే అందుకు నెట్ ఫ్లిక్స్ ను ఓపెన్చేందుకు పలు చర్చలు మొదలయ్యాయి .. ఇక మరి కింగ్డమ్ ఎప్పటికీ వస్తుందో చూడాలి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..