
పలు వెబ్ సిరీస్ లు కూడా చేసింది . కానీ ఎందుకో రాశీ ఖన్నాకి స్టార్ హీరోయిన్ అంటూ పేరు మాత్రం రాలేకపోయింది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో రాశీ ఖన్నాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి . అది ఆమె పెళ్లి ఫొటోస్ గా చెబుతున్నారు సోషల్ మీడియాలో జనాలు. కానీ అది ఆమె పెళ్లి ఫొటోస్ కాదు ఎవరో క్రియేట్ చేసిన కొన్ని ఫేక్ ఫొటోస్. మరి కొన్ని ఆమె ఇల్లు కొనుక్కున్నప్పుడు పూజ చేస్తున్న పిక్స్. ఈ ఫొటోస్ చూసి కొంతమంది రాశీ ఖన్నాకి పెళ్లి అయిపోయిందా..? అంటూ మాట్లాడుకుంటున్నారు .
మరి కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుందే అంటున్నారు . మరికొందరు అసలు వివరాలు తెలియకుండా అబ్బాయి రిచ్ అయి ఉంటాడు ..రాశీ ఖన్నా రేంజ్ కి తగ్గోడే అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . అసలు నిజం ఏంటంటే రాశీ ఖన్నాకి పెళ్లి అవ్వలేదు. ఇవి జస్ట్ వైరల్ అయ్యే కొన్ని ఫేక్ ఫొటోస్ మాత్రమే . కానీ కొంతమంది అభిమానులు తెలియక రాశిఖన్నాకి పెళ్లి అయిపోయింది అనుకుని కంగ్రాజులేషన్స్ అంటే కూడా విషెస్ చెప్పేస్తున్నారు. కాగా రాశి ఖన్నా కి ఇప్పుడు సినిమాలల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు వచ్చిన ఆఫర్స్ చేసుకుని లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది..!!