
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా గా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో మారుతి డైరెక్షన్ లో వస్తున్న “ది రాజా సాబ్” కూడా ఒకటి .. రీసెంట్ గానే వచ్చిన ఈ సినిమా టీజర్ మూవీ పై అంచనాల ను మరో లెవల్ కు తీసుకువెళ్లింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా నే కాకుండా ప్రభాస్ మరిన్ని సినిమాల్లో నటిస్తున్నాడు .. ఇక వాటి లో డైరెక్టర్ హను రాఘవపూడి కాంబో లో వస్తున్న భారీ పీరియాడిక్ సినిమా కూడా ఒకటి ..
అయితే ఈ సినిమా కోసమే లేకా వేరే సినిమా కోసమో తెలియదు కానీ ప్రభాస్ సిద్ధం చేసిన నయా లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది .. బాహుబలి కి ముందు ప్రభాస్ లుక్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి .. ఇప్పుడు మళ్లీ ఆ లుక్ లో అయితే ప్రభాస్ అందరికీ దర్శనం ఇచ్చాడు . సాహో లో కొన్ని సన్నివేశాలు మాత్రం అలా కనిపించాడు .. మళ్ళీ ఫైనల్ గా ఇప్పుడు ఆ లుక్ లో ఆయన కనిపించి న పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .. అయితే ఇది సందీప్ రెడ్డి సినిమా కోసమా లేక హను రాఘవపూడి సినిమా కోసమా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..