
ప్రధానంగా ఈ ట్రైలర్ ని ప్రముఖ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో కట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .. ఇప్పటికే గతంలో పవన్ ఓజీ గ్లింప్స్ కి అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో చెప్పించుగా దానికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది .. ఇక ఇప్పుడు పవన్ వీరమల్లు ట్రైలర్ కి కూడా అదే సినిమా పై అంచనాలు పెంచుతుందని అంటున్నారు .. ఇక దీనిపై అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంది . ఎన్నో వాయిదాలు తర్వాత పవన్ వీరమల్లు ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ రానుంది .. ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు .. ఇక మరి ఈసారైనా వీరమల్లు అనుకున్న టైం కి వస్తుందో లేదో చూడాలి .
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..