
సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రజనీ కాంత్ కొంత కాలం క్రితం వెట్టాయన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. రజనీ కాంత్ కొంత కాలం క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 122.55 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. రజనీ కాంత్ కొంత కాలం క్రితం శివ దర్శకత్వంలో రూపొందిన అన్నాత్తే అనే సినిమాలో హీరో గా నటించాడు. నయనతార ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రజనీ కాంత్ కొంత కాలం క్రితం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన దర్బార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 146.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. రజనీ కాంత్ కొంత కాలం క్రితం పేట అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 124.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.