సీతారామన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్ . ఈ చిత్రంలో సీతామహాలక్ష్మి గా తనదైన నటనను నిరూపించింది ఈ ముద్దుగుమ్మ . నార్త్ లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావస్తుంది ఈ ముద్దుగుమ్మ కి . 2019లో వచ్చిన బాట్లా హౌస్ అనంతరం బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడలేదు ఈ బ్యూటీ . సీత రామం చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హాయ్ నాన్నతో మరోసారి తన ఖాతాలో సూపర్ హిట్ని వేసుకుంది .


కానీ ఫ్యామిలీ స్టార్ ఆమె హ్యాట్రిక్ ఇట్ ను బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు . ఈ చిత్రం ఆమెకి గోల్డెన్ లెగ్ అనే బిరుదులు ఇచ్చింది . బిటౌన్ లో జెర్సీ నుంచి మొదలైన ఫ్లాప్ పరంపర ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది . ఆ మధ్యలో ఓటీపీలకే పరిమితమైంది ఈ బ్యూటీ . కొన్ని బోల్డ్ కంటెంట్ సినిమాలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గాను మారింది . కానీ హిట్ మాత్రం చవి చూడలేదు . ఇక హోప్స్ అన్ని అజయ్ దేవగన్ సన్నాఫ్ సర్దార్ 2 పై పెట్టుకుంది ఈ బ్యూటీ . అప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం సయ్యారా మహావతార నరసింహా చిత్రాల జోరుకు ఎదురుల్ని నిండా మునిగిపోయింది .


సినిమా చూసిన క్రిటిక్స్ పెదవి వెరవడం జరిగింది . దీంతో ఈ చిత్రం మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది . ఇక ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ త్రీ బాలీవుడ్ ఫిలిమ్స్ చేస్తుంది . అదేవిధంగా తెలుగులో మరో 2 ప్రాజెక్ట్స్ కి సాయం చేసింది . అడవి శేషు తో ఒక ఫిలిం కాగా బన్నీ హీరోగా అట్లీ డైరెక్షన్లో రాబోతున్న సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది . ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని డెకాయిట్ టీం అనుకుంటున్నారు . ఈ సినిమా ఇటు తెలుగు తో పాటు హిందీలోనూ రూపొందింది . మరి మేడమ్ ఈ చిత్రంతో అయినా ఇటు బీటౌన్ అటు టీటౌన్ లో ఒకసారి హిట్ అంటుకుంటుందా లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: