చిరుధాన్యాలలో తక్కువ ధరకు లభిస్తూ.. అధిక ప్రయోజనాలు కలిగించేవి జొన్నలు. అలాంటి జొన్నల ద్వారా కలిగే లాభాలు మీ కోసం. జొన్నల్లో శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం అధికంగా లభిస్తుంది.