చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్వయంగా అన్ని పర్యవేక్షిస్తున్నాడు. కనీసం ఒక్క ప్రాంతాన్నైనా ఆక్రమించుకుంటేనేగాని తనకు పదవి యోగం ఉండబోదనే కారణంగా యుద్ధ వ్యూహాలు స్వయంగా ఆయనే చూసుకుంటున్నాడట. ఆయా ప్రణాళికలను రచించడం స్వయంగా జిన్ పర్యవేక్షణలో జరుగుతున్నదట. ఎలాగైనా ఒక్క ప్రాంతంపై ఆధిపత్యం సాధించడం ద్వారా మరోసారి చైనా ప్రజలలో ఉత్సాహం తేవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఉత్తిపుణ్యానికి భారత్ పైకి వచ్చి, యుద్ధం పేరుతో ఆర్థికంగా నష్టం వాటిల్లేట్టుగా చేశాడు. దీనితో అంత పెద్ద దేశాన్నే ఓడించింది చైనా అనే గొప్ప ఆశ్చర్యానికి గురైన ప్రపంచం, దానివెనుక పరుగులు పెట్టింది.

ఆ దెబ్బతో ఆర్థికంగా బాగా బలిసిపోయిన చైనా అందరిని ఆక్షేపించడం ప్రారంభించింది. అది ఎంతవరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాసిన పనిలేదు. ఒక స్థాయిలో అమెరికా లాంటి దేశంతో కూడా వాణిజ్య యుద్దానికి దిగింది చైనా. అనంతరం జీవ ఆయుధాలు, ప్రస్తుతం అందరు అనుభవిస్తున్న కరోనా. ఇలా దాని ఇష్టానికి ప్రవర్తించడం తో ప్రస్తుతం ప్రపంచం మరోసారి పూర్తిగా చైనా ను పక్కన పెట్టేసినట్టుగా అయిపోయింది. ఈ స్థితి మారాలంటే మరోసారి భారత్ లాంటి అతిపెద్ద దేశాన్ని చావు దెబ్బ కొడితే ప్రపంచానికి కూడా తన బలం ఏమిటో తెలియవస్తుందన్నది జిన్ ఉద్దేశ్యం.

దీనితో మరోసారి ప్రపంచం ముందు హీరో అయిపోవచ్చు, స్వదేశంలో కూడా అధికారం ఇచ్చి, తమ నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు అనేది జిన్ వ్యూహం. అందుకే స్వయంగా ఆయనే అన్ని పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందుకేనా లేక ఎవరైన ఈ సారి ఆయనకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారా అని అనుమానంతో కూడా జిన్ సారు ఇలాంటి స్వయం పరివేక్షణ పని పెట్టుకొని ఉండొచ్చు. ఏమో ఎవరిలో ఎంత కసి ఉందో ఎవరు చెప్పగలరు. కనీసం పాక్ లో ప్రజలు నిరసనలు చేస్తున్నారు, చైనా వాళ్లకు ఆ మాత్రం చేతకాకపోతుందా.. ఈ ఆలోచన జిన్ సారు మదిలో రాకుండా ఉంటుందా, ఇన్నాళ్లు అధికారంతో ఎందరిని హింసించాడో, దానిని ఎందరు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారో! వాళ్ళందరూ ఈ యుద్ధంలో చైనా ఓడిపోయి, వీడి పీడా వదిలిపోతే బాగుటుంది అని ఏదైనా చేస్తే, ఈ అనుమానంతోనే జిన్ పర్యవేక్షణ చేస్తున్నట్టుగా ఉంది అనేది  కూడా సందర్బోచితమైన ఆలోచన. అలాంటిది అసాధ్యం అనుకుంటే, చైనా వాళ్ళకంటే గొప్ప బానిసలూ ఎవరు ఉండబోరనే గొప్ప పేరు అక్కడి ప్రజలకు ఖచ్చితంగా వచ్చినట్టే. ఏదైనా ఒకటి తప్పదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: