గత కొద్దిరోజుల నుంచి భారత్, పాక్ మధ్యయుద్ధ వాతావరణ కమ్ముకుంటోంది.ఏ క్షణమైనా కూడా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే పాక్ ఉగ్ర స్థావరాల పైన భారత్ చేపట్టిన చర్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి.  అంతే కాకుండా యుద్ధం వచ్చేసిందని సంకేతాలను కూడా కొన్ని సంఘటనలను చూస్తే కనిపిస్తోంది. ఈ విషయం పైన పాకిస్తాన్ కూడా అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. వాస్తవానికి భారతదేశం వద్ద పాకిస్థాన్ కంటే చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. ఒక ఆయుధాలే కాకుండా సైన్యంతో పాటు మరిన్ని అనునాతన టెక్నాలజీ కలిగిన పరికరాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో భారత్ పాకిస్తాన్ కంటే అందనంత ఎత్తులో ఉన్నది.


యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్న నేపథ్యంలో భారత అప్రమత్తమయి దేశంలో చాలా రాష్ట్రాలలో ఈ రోజున మాకు డ్రిల్ ని నిర్వహించబోతున్నట్లు హోంమంత్రి తెలియజేశారు. ఈ రోజున అన్ని రాష్ట్రాలలో యుద్ధలు సైతం మూగబోతున్నాయట. మాకు ఢిల్లీలో భాగంగా వైమానిక దాడి హెచ్చరికలు కూడా తెలియజేయబోతున్నారు. ఇలాంటి దాడులు జరిగే చోట జనాలను తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన పౌరక్షణ పద్ధతులలో కొంతమంది పౌరులకు విద్యార్థులకు సైతం శిక్షణ ఇవ్వబోతున్నారట.



ఇలా ఇండియాలో 244 నగరాలలో మార్క్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ మార్క్ డ్రిల్ చేయబోతున్నారు. తెలంగాణలో క్యాపిటల్ సిటీగా ఉన్న హైదరాబాదులో యువత సైరాన్ని సైతం మోగించబోతున్నారట. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ మార్క్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. సుమారుగా నాలుగు ప్రాంతాలలో ఈ మార్క్ డ్రిల్ ని నిర్వహించబోతున్నట్లు డిఫెన్స్ అధికారులు తెలియజేస్తున్నారు. సికింద్రాబాద్, గోల్కొండ, కచన్ బాగ్ డిఆర్డిఓ, మౌలాలి ఎన్ఎఫ్సి వంటి ప్రాంతాలలో నిర్వహించబోతున్నారు. ఒకవేళ ఈ మార్క్ డ్రిల్ నిర్వహించిన మాత్రాన యుద్ధ ప్రభావం ఈ ప్రాంతాల పైన ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. అయితే పాకిస్తాన్ కి ఈ బార్డర్లు  కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: