విద్యార్థులకు తమ చదువు పూర్తి అయిన తర్వాత వెంటనే కొన్ని వందల కోట్ల రూపాయల ప్యాకేజితో ఉద్యోగాలను అందుకుంటున్నారు AI ఇంజనీర్లు. అయితే ఇందుకు కారణం మార్క్ జూకర్ బెర్గ్. మెటాలో ఇప్పటివరకు తనదైన బ్రాండ్ వేసుకోలేకపోయింది. అందుకే జుకర్ బర్గ్ ఇతర ఏఐ సంస్థలలో కూడా ఇంజనీర్లను తీసుకొని మరి కొన్ని వందల కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. అంతేకాకుండా పలు రకాల సైనింగ్ బోనస్తులు కూడా అందిస్తూ కొన్ని లక్షల డాలర్లు ఇస్తున్నారు. బేస్ శాలరీలకు అదనంగా స్టాక్ ఆప్షన్స్, బోనస్లు ఇతర ప్రోత్సకాలతో ఇంజనీర్లును మెటా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది.



ట్రాఫిట్ బన్సల్  అనే ఒక ఇండియన్ ఏఐ ఇంజనీర్ కు 800 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేశారట. ఓపెన్ ఏఐ నుంచి తమ సంస్థలోకి చేరుకున్నారు. వీటికి తోడు మరో చైనీస్ ఇంజనీర్ 1600 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మరి చేర్చుకుంటున్నారు. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన వ్యక్తిగతంగా కూడా టాప్ ఏఐ టాలెంటులను కూడా రిక్రూమెంట్ చేస్తూ ఉన్నారు. ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ వంటి అలాగే రీసెర్చర్లను ప్రత్యేకించి మరి ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇందులో భాగంగా ఓపెన్ ఏఐ నుంచి 7మంది రీసెర్చ్లను కూడా తీసుకున్నారు. స్కేల్ ఏఐను లక్షన్నర కోట్ల వరకు ఖర్చు పెట్టి మరి అందులో సగం కంటే తక్కువ వాటాను కొనుగోలు చేశారు. అలాగే జూకర్ బెర్గ్ టాప్ టాలెంటును సైతం గుర్తించి వారి యొక్క వ్యక్తిగతంగా వారిని సంప్రదించారు. ఇందులో వాట్సాప్ గ్రూప్ ద్వారా సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో రిక్రూట్ టింగ్ పార్టీ తో చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా మెటా కొత్తగా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లను కూడా స్థాపించడానికి సిద్ధమయ్యింది. దీంతో ఏ ఆయిల్ రంగంలో చాలా అద్భుతాలు చేయాలని చూస్తున్నది. ప్రస్తుతం మేటర్ ఆఫర్లతో ఏఐ టాలెంట్ కోసం చాలామంది తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీనివల్ల ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగల్, ఆంత్రోపిక్ వంటి కంపెనీలు కూడా ఏఐ ఇంజనీర్లు జారిపోకుండా భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒకవైపు కోడింగ్ చేసే వారిని తొలగిస్తూనే ఉన్న మెటా, గూగుల్  సంస్థలు..ఇప్పుడు ఏఐ రీసెర్చ్లకు మరింత ఊహించని ఆఫర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: