ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తికి చెందిన జనసేన మహిళ నేత వినుత డ్రైవర్ హత్య కేసు ఒక్కసారిగా సంచలనంగా మారింది. సొంత డ్రైవర్ అయిన రాయుడుని తన భర్త చంద్రబాబుతో కలిసి హత్య చేయించిందనే ఆరోపణలు ఎదుర్కొన్న వినుత జనసేన పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయ్యారు. ఈ కేసులో అటు వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబును కూడా తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసు విచారణలో భాగంగా వినుత ఈ వ్యవహారం పైన టిడిపి ఎమ్మెల్యే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ ఉన్నారనే విధంగా ఆరోపణలు చేసింది.


ఈ ఆరోపణల పైన శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ ఇలా మాట్లాడుతూ..వినుత డ్రైవర్ రాముడు హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేవలం తన పైన ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపారు. అంతేకాకుండా వినుతతో విభేదాల విషయంపైన తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని తాను దేవుడు సన్నిధిలో కూడా చెబుతున్నానని తెలిపారు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి. కానీ పోలీసుల విచారణలో మాత్రం వినుత ఈ వ్యవహారం వెనుక టిడిపి ఎమ్మెల్యే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ ఉన్నారనే విధంగా ఆరోపణలు చేసింది.


ముఖ్యంగా తన బెడ్ రూమ్ వీడియోలు చిత్రీకరించారని డ్రైవర్ రాయుడును తన భర్త చంద్రబాబుతో కలిసి చిత్రహింసలకు గురి చేసామని ఆమె అంగీకరించినట్లు సమాచారం. కాని ఈ హత్య మాత్రం చేయలేదంటూ తెలియజేస్తున్న ఈ దంపతులు హత్య ఎవరు చేసారు అనే విషయం పైన చెన్నై పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా డ్రైవర్ రాయుడు సహాయంతోనే కెమెరాలు తన ఇంట్లో పెట్టించి ప్రైవేటు వీడియోలు బయటికి వైరల్ చేయించారని.. ఈ విషయం పైన జనసేన  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా ఫిర్యాదు చేశామంటూ తెలిపారు. అయితే ఈ విషయం పైన చంద్రబాబుతో కూడా మాట్లాడతానని చెప్పారని కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసారంటు ఆరోపణలు చేసింది వినుత.

మరింత సమాచారం తెలుసుకోండి: