ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న పాత బస్తీలో ఏడు అసెంబ్లీ మరియు ఒక పార్లమెంటు స్థానాల్లో ముస్లింలే పోటీ చేస్తూ ఉంటారు. దాదాపు ఈ స్థానాలు వారికి కన్ఫామ్ అయిపోయాయి. ఇకపోతే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైనా ప్రాంతంలో 30 శాతం జనాభా ముస్లింలు ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ముస్లిం కాండేట్ కే సీటును ఇస్తూ వస్తున్నారు. ఇక 40 శాతం జనాభా ఉన్నట్లయితే కచ్చితంగా వారికే ఆ ప్రాంతం యొక్క సిట్ ను ఇస్తున్నారు. అదే 70 శాతం హిందూ జనాభా ఉన్నా కూడా అక్కడి సీటును ముస్లిం వారికి ఇవ్వవచ్చు.

ఇకపోతే హైదరాబాద్ నగరంలో ఉన్న పాతబస్తీలో ఎక్కువ శాతం ముస్లిం జనాభా ఉండడంతో పాత బస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాలను , ఒక పార్లమెంట్ స్థానాలలో ముస్లిం వారికే సీట్లను ఇస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే దీనితో పాటు హైదరాబాద్ నగరంలో మరో సీటు కూడా ముస్లిం సీట్ గా మారే అవకాశాలు ఉన్నాయా అనే వార్తలు చాలా బలంగా వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీ హిల్స్. ఇక్కడ ఎంతో మంది ధనవంతులు నివసిస్తున్నారు. ఇకపోతే ఈ ప్రాంతంలో 30 శాతం వరకు ముస్లిం జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఇక్కడి సీటును ముస్లిం వారికే కేటాయించాలి అనే ప్రతిపాదనలు గట్టిగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.

కపోతే ఇక్కడ అజారుద్దీన్ , పఠాన్ ఖాన్ ఇద్దరు జూబ్లీ హిల్స్ సీటు కోసం పోరాడుతున్నారు. పటాన్ ఖాన్ జూబ్లీ హిల్స్ సీటును ఇస్తే నాకు ఇవ్వండి. లేదంటే అజారుద్దీన్  కి ఇవ్వండి. మా ఇద్దరినీ కాదని వేరే వ్యక్తికి అస్సలు ఇవ్వద్దు అనే ప్రతిపాదనను గట్టిగా వెళ్ళబుచుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదేగాని జరిగి ఇక్కడ 30 శాతం జనాభా ఉన్నందుకు ముస్లిం కాండేట్ కు సీటును ఇచ్చినట్లయితే రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో పాత బస్తిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం కూడా ముస్లింలకు వెళ్లి 8 ముస్లిం స్థానాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: