నేటి మంచిమాట.. మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అపనిందలు! అవును..  నేటి కాలంలో మంచికి చోటు లేదు. మనం అందరికి మంచే చేస్తాం.. ఒక మాట చెప్పిన అందరి మంచికోసమే చెప్తం.. ఒక పని చేసిన పక్కన వాళ్ళకి మంచి జరిగేలానే చేస్తాం.. కానీ అవి చివరికి మలుపు తిరుగుతాయి.. 

 

మనకే చేడు జరుగుతాయి.. అప్పుడు అయ్యో అనుకోవడం తప్ప పెద్ద తేడా ఏం జరగదు. మనం చేసిన మంచి వెనక్కి తిరిగి మనకు చేడు చేస్తుంది. నిజానికి ఎవరికైనా సరే మంచితనానికి లభించే మొదటి బహుమానం అవమానమే.. అపనిందే.. ఇప్పుడు ఉన్న సీఎం జగన్ కి అయినా పవర్ లేని సమయంలో ప్రజలకు మంచి చెయ్యాలి అని వస్తే ఎన్ని అవమానాలు పడ్డారు.. ఎన్ని అపనిందలు అనిభావించారు. 

 

కానీ అయన అన్ని అనుభవించారు.. అన్ని తట్టుకున్నారు. చివరికి ఓ శక్తిలాగా తయారయ్యాడు.. యువ శక్తిలాగా తయారయ్యాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్ర ప్రజలకు అన్ని మంచి చేస్తున్నాడు.. ఎన్నో వరాలు ఇస్తున్నాడు. యువ శక్తి ఎదిగాడు.. ఒక అద్భుత శక్తిగా మారాడు.. అదే మంచితనం అంటే.. మంచి లభించే మొదటి బహుమతి అవమానమే. కానీ ఆ అవమానమే కొన్ని లక్షలమంది ప్రేమను చూపిస్తుంది. 

 

అందుకే ఎన్ని అవమానాలు జరిగిన మంచి అనేది మర్చిపోకండి.. మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది. మీకు కష్టం వచ్చిన క్షణాల్లో మీకు సాయం అందిస్తారు. అలా కాదు అని మీరు మంచి చెయ్యకుండా మీ స్వార్థం మీరు చూసుకుంటే.. రేపు మీకు కష్టం వచ్చినప్పుడు సహాయం చెయ్యడానికి ఎవరు రారు.. ఎవరిపైన ఆపదలో ఉన్నారు అంటే కాపాడాల్సిన దర్మం మనది.                            

మరింత సమాచారం తెలుసుకోండి: