ఇలా ఇండియాలో క్రికెట్ దృశ్య భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతూ ఉంది. అంతేకాదు క్రికెట్ కి ఉన్న ఆదరణ దృశ్య ఇటీవల కాలంలో ఎంతోమంది ఇక క్రికెట్ నే ప్యాషన్ గా ఎంచుకుంటూ ఉండటం గమనార్హం. అయితే ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి ఒక్కసారి అడుగు పెట్టారు అంటే చాలు ఇక అప్పటివరకు మిడిల్ క్లాస్ జీవితాన్ని గడిపిన క్రికెటర్ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇక ఐపీఎల్ ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం అందరికీ అందుబాటులోకి వచ్చింది అని చెప్పాలి.
ఇలా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్న వారు మాత్రమే కాదు ఇక క్రికెట్ గా రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఆటగాళ్లు కూడా వందల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లలో ఖరీదైన ఇల్లు ఎవరిది అన్న విషయం హార్ట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ జాబితాలో కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు. కోహ్లీ ఇల్లు సుమారు 80 కోట్ల విలువ ఉంటుందట. అలాగే యువరాజ్ సింగ్ ఉంటున్న ఇల్లు విలువ 64 కోట్ల వరకు ఉంటుందట. సచిన్ టెండూల్కర్ ఇల్లు విలువ 35 కోట్లు, సౌరబ్ గంగూలీ ఇళ్ళు నలభై కోట్లు, రోహిత్ శర్మ 30 కోట్ల విలువ చేస్తే ఇల్లు కలిగి ఉన్నారట. బయట ఎంతో సింపుల్ లైఫ్ గడిపే అటు మహేంద్రసింగ్ ధోని ఇంటి విలువ మాత్రం ఆరు కోట్లు మాత్రమే ఉంటుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి