బుల్లి తెరపై ఎందరో యాంకర్లు రచ్చలేపుతున్నారు అందాల ముద్దుగుమ్మలు.ఉరుకులు. , పరుగులు మీద ఉన్న జనాలకు కొంతవరకు ఊరట కలిగించడంలో బుల్లి తెర షో లు కొత్త అవతారాలు ఎత్తు తున్నారు.. ప్రస్తుతం తెలుగులో హాట్ యాంకర్ లు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే పాపులర్ అవుతున్నారు. వారిలో ఒకరు శ్రీముఖ.. హాట్ అందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ఎన్నో షోలలో అలరించిన ఈ అమ్మడు బిగ్ బాస్ లో కూడా మెరిసింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.


వివరాల్లోకి వెళితే.. గోవాలో జాలీ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంది.శ్రీముఖి వెండితెరపై కూడా మెరిసింది. జులాయి, నేను శైలజ, జెంటిల్‌మన్, బాబు బాగా బిజీ వంటి చిత్రాల్లో నటిగానూ మెప్పించింది. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై మెరిసే శ్రీముఖి.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్. తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా , ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకునే శ్రీముఖి ప్రస్తుతం గోవా ట్రిప్‌లో ఉంది. 


తన బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ ను సరదాగా గడుపుతుంది.గోవా ట్రిప్‌లో ఉన్న శ్రీముఖి బీచ్‌లో సేదతీరుతూ ఆ ఫొటోలను షేర్ చేసింది. డే 2 ఫొటోస్‌లో... బ్లాక్ అండ్ వైట్ షార్ట్ స్కట్‌లో థైస్ షో చేసిన శ్రీముఖి.. డే 3 ఫొటోల్లో అందాలను ఆరబోసింది. పొట్టి గౌనులో బీచ్‌లో తడుస్తూ తడి తడి అందాలతో తన అభిమానుల్ని కనువిందు చేసింది. వాటర్ బేబీ.. ఇలాంటి రోజులు మళ్లీ రావు అంటూ ఈ ఫొటోలను షేర్ చేసింది శ్రీముఖి. అయితే హాట్ బేబీని కెమెరాలో బంధించింది మాత్రం ఆమెతో పాటు వెళ్లిన ఆర్జే చైతూ. ఆ విషయాన్ని తెలియజేస్తూ బెస్ట్ ఫొటోగ్రాఫర్ అంటూ చైతూకి కాంప్లిమెంట్ ఇచ్చేసింది.. ఆ ఫోటోలలో విష్ణు ప్రియ కూడా ఉంది.. మొత్తానికి అలా జరిగిందన్నామాట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: