ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన మోటరోలా తన G సిరీస్ నుంచి తాజాగా మోటో G72 గల మొబైల్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 120 HZ రిఫ్రెష్ రేటు కలిగిన POLED డిస్ప్లే తో లాంచ్ చేయడం జరిగింది మోటరోలా సంస్థ. ఎందుచేత అంటే ఈ డిస్ప్లేలో ట్రూ లైఫ్ కలర్ తో పాటు ఫోటోలను ఆస్వాదించవచ్చు అంతేకాకుండా ఈ మొబైల్ కెమెరా కార్డు 108 మెగాపిక్సల్ కలదు అంతేకాకుండా అంతే వేగవంతంగా గేమింగ్ ప్రాసెస్ వంటి మరికొన్ని ఫ్యూచర్లు కూడా ఈ మొబైల్ జతచేసినట్లు సమాచారం ఈ స్మార్ట్ మొబైల్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


MOTO G-72 మొబైల్ యొక్క అసలు ధర రూ.18,999 రూపాయలకు లాంచ్ చేయబడింది అయితే ఈ మొబైల్ 6జిబి రామ్ , 128 జీబీ స్టోరేజ్ మెమొరీ తో కలదు ఈ మొబైల్ అక్టోబర్ 12వ తేదీన ఫ్లిప్ కార్ట్  ద్వారా ఫస్ట్ సేల్ మొదలు కాబోతోంది. ఇక సెలక్టెడ్ బ్యాంకు కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్ పైన కూడా రూ. 1000 రూపాయలు అదనపు డిస్కౌంట్ గా మోటరోలా సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా ఎక్సేంజ్ ఆఫర్ కింద కూడా మరొక  రూ.3000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ను కూడా ప్రకటించడం జరిగింది.


MOTO G-72 ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే 6.55 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీ ప్రియుల కోసం మధ్య భాగంలో పంచ్ హోల్ కూడా ఉన్నది ఈ మొబైల్ వీడియో టేక్ G99 కోర్ ప్రాసెస్ తో కలదు. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 16 mp ఫ్రంట్ కెమెరా కలదు. అంతేకాకుండా బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్ధ్యంతో పాటు 33 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: